Sunday, March 6, 2011

ఖర నామ సంవత్సర ఉగాది ఉత్సవములు

జై శ్రీమన్నారాయణ!
శ్రీ వైష్ణవ సేవా సంఘం ఖర నామ సంవత్సర ఉగాది ఉత్సవములు ఈ శనివారం అనగా 12-03-2011 న జరుపుచున్నది. కావున శ్రీ వైష్ణవ బంధువులు అందరు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి. మరిన్ని వివరములకు ఇక్కడ ఉంచిన ఆహ్వాన పత్రిక చదువగలరు. ఇందులో శ్రీవైష్ణవ సదనం యొక్క ప్రస్తుత చిత్రము వున్నది, గమనించగలరు.